← Back to news

సోమ్ నాథ్ ఆలయంలో అమృత్ మహోత్సవ్.. ప్రధాని ప్రత్యేక పూజలు

By aravinda nyayapati· 11 May 2026· Somnath

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్‌ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా వైభవంగా ‘సోమనాథ్ అమృత మహోత్సవ్’ కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కుంభాభిషేకం, ధ్వజారోహణాన్ని తిలకించారు. అంతకు ముందు దాదాపు 1.5 కిలోమీటర్ల రూట్‌లో రోడ్ షో చేశారు. వేలాది మంది ప్రజలు మోదీకి స్వాగతం పలికారు. దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు.

More in India