ఆ ఎంపీలపై అనర్హత వేటు వేయండి ః సంజయ్ సింగ్

బీజేపిలో చేరన ఆప్ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభ ఛైర్మన్ కు వినతి పత్రం ఇచ్చారు.బీజేపిలో వారు చేరడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. ఏడుగురు ఎంపీలు ఆప్ నుంచి రాజ్యసభలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు ఆప్ నుంచి బీజేపీలో చేరారు. కాబట్ఆటి ఏడుగురి సభ్యత్వాలను రద్దు చేయాలి అని సంజయ్ సింగ్ రాజ్యసభ ఛైర్మన్ ను కోరారు.


