'వందేమాతరం'ను డిస్టర్బ్ చేస్తే 3 ఏళ్లు జైలు..

జాతీయ గేయం 'వందేమాతరం'ను అవమానించినా లేదా పాడేటప్పుడు డిస్టర్బ్ చేసినా నేరంగా పరిగణించే కొత్త బిల్లుకు రాజ్యసభ ఓకే చెప్పింది. మన నేషనల్ యాంథమ్ 'జనగణమన'కి ఎలాంటి రెస్పెక్ట్ ఉందో.. 'వందేమాతరం'కి కూడా అదే లెవెల్ రెస్పెక్ట్ ఇవ్వడమే దీని మెయిన్ ఎయిమ్. రూల్స్ బ్రేక్ చేస్తే 3 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడేలా కొత్త చట్టంలో చేంజెస్ చేశారు. ఆపోజిషన్ లీడర్స్ గొడవ చేస్తున్నా ఈ బిల్లు పార్లమెంట్‌లో పాస్ అయిపోయింది.



