← Back to news

బాపూఘాట్‌లో గాంధీకి నివాళులు

By Prashanth· 1h ago· Telangana
బాపూఘాట్‌లో గాంధీకి నివాళులు

TG: గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ.. హైదరాబాద్.. లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో Governor శివ్ ప్రతాప్ శుక్లా, CM Revanth Reddy మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. దేశం కోసం బాపూ చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. నేటి యువత.. బాపూజీని ఆదర్శంగా తీసుకొని.. ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు.

More in TG