← Back to news

ఇంటర్‌ ఫస్టియర్‌కు కొత్త రూల్‌

By Lokesh· 1h ago
ఇంటర్‌ ఫస్టియర్‌కు కొత్త రూల్‌

తెలంగాణ ఇంటర్‌ బోర్డు 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌లో కొత్త మార్కుల విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, మ్యాథ్స్‌, సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌ సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్‌ మార్కులు ఉంటాయి. స్టూడెంట్ యాక్టివిటీ బేస్డ్‌ లెర్నింగ్‌, క్లాస్‌రూమ్‌ పనితీరు ఆధారంగా ఈ మార్కులు కేటాయిస్తారు. అలాగే ఫస్టియర్‌ నుంచే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు.

More in TG