గాగిల్లాపూర్‌లో అభివృద్ధి పనులపై తనిఖీ

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ శైలజారెడ్డి విజిట్ చేసి, గవర్నమెంట్ స్కీమ్స్ డెవలప్మెంట్పై రివ్యూ చేశారు. పారిశుధ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పనులను తనిఖీ చేసి, వర్క్స్ లేట్ చేయకుండా టైమ్‌కి కంప్లీట్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గే ఛాన్స్ ఉన్నందున ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సజెషన్స్ ఇచ్చారు.




