ఏసీబీకి చిక్కిన ఆఫీసర్.. సస్పెండ్ చేసిన గవర్నమెంట్

ఫిజియోథెరపీ క్లినిక్ ఓనర్ నుంచి లంచం డిమాండ్ చేసి, ఏసీబీకి దొరికిపోయిన రంగారెడ్డి జిల్లా DMHO ఆఫీస్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కే. శ్రీనివాసులును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయ్యాక 48 గంటల కంటే ఎక్కువ సమయం జ్యుడీషియల్ రిమాండ్లో ఉండటంతో, అక్టోబర్ 8 నుంచి వర్తించేలా ఆయనపై సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేసింది.


