బుసాన్‌లో 5 ఇండియన్ సినిమాలు.

ఇండియన్ సినిమాలు అంటే కమర్షియల్ మూవీస్ మాత్రమే అనుకుంటున్నారా? మన కథలు దక్షిణ కొరియాలోని బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ సందడి చేస్తున్నాయి. అక్టోబర్ 6 నుంచి 15 వరకు Busan International Film Festivalలో మన దేశానికి చెందిన 5 సినిమాలు స్క్రీన్ అవుతున్నాయి. ‘Not A Hero’ 11 ఏళ్ల బాలుడి కథ. ‘Lovers in the Blue Night’ ముంబైలో నలుగురి జీవితాల గురించి. ‘Selvi’ హోమ్ కేర్ వర్కర్ కథ. ‘Khoriya’ బర్డ్ ఫ్లూ మధ్య ఇద్దరు అన్నదమ్ముల కథ. ‘Salt Electric’ 18 ఏళ్ల అమ్మాయి జీవితంలో మార్పుల గురించి.




