← Back to news

గుత్తికోటలో పర్యాటక దినోత్సవ వేడుకలు

By MADDIMANENI· 1h ago· AP
గుత్తికోటలో పర్యాటక దినోత్సవ వేడుకలు

వరల్డ్ టూరిజం డే సందర్భంగా గుత్తికోటలో పర్యాటక శాఖ, కోట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈవెంట్స్ జరిగాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, వెంకట శివుడు యాదవ్, అసిస్టెంట్ కలెక్టర్ సూయజ్ కుమార్ పాల్గొన్నారు. గుత్తికోట డెవలప్‌మెంట్ కోసం నిధులు తెస్తానని, కోటపై పోస్టల్ స్టాంప్ తెచ్చేందుకు ట్రై చేస్తున్నట్లు ఎంపీ అంబికా చెప్పారు.

గుత్తికోటలో పర్యాటక దినోత్సవ వేడుకలు

More in Local