← Back to news

ప్రజావాణి రద్దు

By A.C· 47m ago· Wanaparthy
ప్రజావాణి రద్దు

వనపర్తి కలెక్టరేట్‌లో రేపు జరగాల్సిన ప్రజావాణి ప్రోగ్రామ్‌ను క్యాన్సిల్ చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మిగతా మంత్రులతో కలిసి ఉమ్మడి జిల్లా లెవెల్ రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఆఫీసర్స్ అంతా ఈ మీటింగ్‌కు అటెండ్ కావాల్సి ఉన్నందున ప్రజావాణిని రద్దు చేశామన్నారు. పబ్లిక్ ఈ చేంజ్‌ను గమనించి రేపు కలెక్టరేట్‌కు రావొద్దని కలెక్టర్ రిక్వెస్ట్ చేశారు.

More in Local