ఇక పైలట్ ట్రైనింగ్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లక్కర్లేదు!

APలో ఫస్ట్ టైమ్ ఒక ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ రాబోతోంది. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ దగ్గర రూ.100 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో జార్విస్ ఏవియేషన్ అకాడమీని స్టార్ట్ చేస్తున్నారు. దీనికి MP పురందేశ్వరి పూజా కార్యక్రమాలు చేశారు. ఇంటర్ చదివిన వాళ్లకు 6 ఫ్లైట్స్‌తో ఇక్కడ మోడ్రన్ పైలట్ ట్రైనింగ్ ఇస్తారు. దీని ఫీజు దాదాపు రూ.60 లక్షల వరకు ఉండొచ్చు. నెక్స్ట్ 5, 6 నెలల్లోనే ఈ అకాడమీ ఓపెన్ అవుతుంది. దీనివల్ల దాదాపు 500 మందికి జాబ్స్ వస్తాయని అంచనా.



