← Back to news

దేశంలో ఇక 824 MP స్థానాలు

By DK· 12 Jun 2026· Eenadu· హైదరాబాద్‌
దేశంలో ఇక 824 MP స్థానాలు

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదనలు చేసింది. దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 824కు పెంచాలని, ప్రస్తుతమున్న 543లో 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచి, 59 స్థానాలను 2గా, 111 స్థానాలను 3 నియోజకవర్గాలుగా విభజించాలని సూచించింది. మొత్తంగా 170 స్థానాలను విభజిస్తేచాలని సూచించింది. ఇందుకోసం పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభా, భాషా సమీకరణాలు, భాషా వైవిధ్యం, గత లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది.

More in India