← Back to news

తమిళనాడు పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్!

By sahani· 2 Jun 2026· X· Tamilnadu
తమిళనాడు పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్!

తమిళనాడులో BJP కోసం పాదయాత్రలు చేసి, కొరడా దెబ్బలు తిని, పార్టీకి అండగా నిలిచిన ఫేమస్ లీడర్ అన్నామలై ఇప్పుడు BJPకి దూరం జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో ఇక BJP పుంజుకోలేదని ఆయన ఫిక్స్ అయ్యారా? లేక రాజ్యసభ సీటు కోసం ఇదంతా చేస్తున్నారా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. గత వారం రోజులుగా అన్నామలై BJPని వొదిలి own పార్టీ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి.

More in Politics