← Back to news

పవన్ కళ్యాణ్: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

By sahani· 3 Jun 2026· X· AndhraPradesh

తమిళనాడు పాలిటిక్స్ అండ్ యాక్టర్ విజయ్ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. "నేను 2007 నుంచే పాలిటిక్స్‌లో ఉన్నాను, రాజకీయం నాకు కొత్తేమీ కాదు. క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకుంటూ చాలా కష్టపడ్డాను. కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ వేరు, విజయ్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ గా వేరు" అని పవన్ అన్నారు. అలాగే తమిళనాడు పాలిటిక్స్ గురించి చెప్తూ. "మన దగ్గర ఉన్నట్టు అక్కడ గొడవలు ఉండవు, తమిళనాడులో అసలు కాస్ట్ పాలిటిక్స్ అనేవే ఉండవు" అంటూ పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.

More in Politics