సుప్రీంకోర్టులోకి ఐదుగురు కొత్త జడ్జీలు!
ఢిల్లీలో జరిగిన ఒక స్పెషల్ సెర్మనీలో సుప్రీంకోర్టు కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ అరుణ్ పల్లి, సీనియర్ అడ్వకేట్ వి. మోహన లతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించారు. ఈ ఐదుగురు కొత్త జడ్జీల ఎంట్రీతో సుప్రీంకోర్టులో మొత్తం జడ్జీల నెంబర్ 37కి రీచ్ అయింది.


