← Back to news

CJP ప్రొటెస్ట్‌లో విషాదం.. కేరళ వృద్ధుడు మృతి

By Sharmila· 1h ago· Indiatimes
CJP ప్రొటెస్ట్‌లో విషాదం.. కేరళ వృద్ధుడు మృతి

ముంబైలోని శివాజీ పార్క్‌లో నిన్న జరిగిన CJP ప్రొటెస్ట్‌కు హాజరైన 75 ఏళ్ల కేరళకు చెందిన గోపాలకృష్ణ సుబ్బయ్య పిళ్లై హార్ట్ ఎటాక్‌తో మరణించారు. థానేలో ఉంటున్న ఆయన సాయంత్రం 4.30 గంటలకు ప్రొటెస్ట్ దగ్గరికి వెళ్ళారు. 5 గంటలకు ఛాతీలో నొప్పి రావడంతో స్నేహితుడు, పోలీసులు కలిసి దగ్గరలోని సుశ్రుషా హాస్పటల్ కు తీసుకెళ్లారు. పోలీసులు CPR చేసినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆయన చనిపోయినట్లు తెలిపారు.

More in Current Affairs