← Back to news

పార్కింగ్ గొడవ.. బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పు

By SURESH· 1h ago· HYD
పార్కింగ్ గొడవ.. బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పు

రామాంతపూర్‌లో పార్కింగ్‌ విషయంలో చిన్నగా మొదలైన గొడవ తీవ్ర రూపం దాల్చింది. సాయికిరణ్ అనే వ్యక్తితో అశ్వక్ అహ్మద్ అనే అతను పార్కింగ్ విషయంలో గొడవపడి, కుటుంబ సభ్యులను తిడుతూ బైక్ తగలబెడతానని బెదిరించాడు. తర్వాత మరో వ్యక్తితో కలిసి వచ్చి, సాయికిరణ్ బైక్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఈ ఇన్సిడెంట్‌పై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

పార్కింగ్ గొడవ.. బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పు
పార్కింగ్ గొడవ.. బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పు

More in Local