← Back to news

CEC కోసమే ఢిల్లీ లాక్ చేస్తున్నారు- అభిజీత్ దిప్కే

By Sahani· 1h ago· X

తమ పార్టీ లీడర్స్ జంతర్ మంతర్‌లో జాతీయ జెండా ఎగురవేయడానికి ప్రయత్నిస్తే అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపడాన్ని అభిజీత్ దిప్కే తప్పుబట్టారు. ఢిల్లీలో ప్రెస్‌మీట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ మోదీకి ఏం ఇస్తున్నారని, ఆయన కోసమే ప్రధాని మోదీ, అమిత్ షా దేశ ప్రజలపై యుద్ధం ప్రకటిస్తూ ఢిల్లీని లాక్ చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ ఉద్రిక్తంగా మారుతోంది.

More in National