← Back to news

హైదరాబాద్ విమోచన దినోత్సవాలకు ఏర్పాట్లు

By Krishna· 5h ago
హైదరాబాద్ విమోచన దినోత్సవాలకు ఏర్పాట్లు

సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవాలు గ్రాండ్‌గా జరుగనున్నాయి. ఈ ప్రోగ్రామ్‌కి చీఫ్ గెస్టుగా వైస్ ప్రెసిడెంట్ CP రాధాకృష్ణన్ హాజరవుతారు. ఆయన నేషనల్ ఫ్లాగ్ ఎగరేసి, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ మార్చ్‌ను సమీక్షిస్తారు. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి.. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ ఆర్టిస్టుల రకరకాల డాన్స్ పెర్ఫార్మెన్సులు కూడా ఉంటాయి. 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కావడాన్ని ఈ వేడుకలు గుర్తుచేస్తాయి.

More in TG