← Back to news

హైదరాబాద్ ఆన్నదాన వివరాలు.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో!

By Sharmila· 51m ago· Annadhanamspots
హైదరాబాద్ ఆన్నదాన వివరాలు.. ఇప్పుడు ఆన్‌లైన్‌లో!

హైదరాబాద్‌లో వినాయక చవితి సందర్భంగా నిర్వహించే అన్నదానాల వివరాల్ని ఈజీగా తెలుసుకునేందుకు ‘Annadhanam Spots’ పేరుతో ఫ్రీ వెబ్‌సైట్‌ని తయారుచేశారు. అన్నదానం జరిగే ఏరియా, టైమ్, గూగుల్ మ్యాప్స్ లొకేషన్, ఆ రోజు అందించే ప్రసాదం మెనూ వంటి వివరాలు కూడా <a href="https://www.annadhanamspots.in/">వెబ్‌సైట్‌లో</a> ఉంటాయి. సైన్‌అప్ లేదా లాగిన్ అవసరం లేకుండానే ప్రజలు తమకు తెలిసిన అన్నదాన కేంద్రాల వివరాల్ని నమోదు చేయవచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్లు, హాస్టల్ విద్యార్థులు, ఉద్యోగులకు ఈ వెబ్‌సైట్ ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.

More in TG