← Back to news

జంతర్ మంతర్.. No Internet!

By Krishna· 1h ago· X

ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుండా కేంద్రం కుట్ర చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. మనం గమనిస్తే.. అక్కడ పోలీసులు, పారా మిలిటరీ ఫోర్స్ మాత్రమే ఉన్నట్లు నెట్‌లో వీడియోలు కనిపిస్తున్నాయి. మరి నేహా బోరా పిలుపుతో వచ్చిన విద్యార్థులు, Gen Z ఎక్కడ? వారు వచ్చినా ఇంటర్నెట్ లేకపోవడంతో వారి విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించట్లేదు. ఇలా నెట్ లేకుండా చెయ్యడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రజా హక్కులను కాలరాయడమే అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

More in National