← Back to news

ఖైరతాబాద్‌ బైపోల్‌లో మాదే గెలుపు: తలసాని

By Mahesh· 1h ago· TG
ఖైరతాబాద్‌ బైపోల్‌లో మాదే గెలుపు: తలసాని

TG: ఖైరతాబాద్ బైఎలక్షన్‌లో BRSదే విజయం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ‘వందకు వందశాతం గెలుస్తాం’ అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నా, ఖైరతాబాద్‌లో తమ సత్తా చూపిస్తామని చెప్పారు. CM రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో కరెంట్ కోతలు పెరుగుతాయని అన్నారు.

More in TG