← Back to news

TDPలోకి జలదంకి లీడర్

By SARDHAR· 1h ago· Sri Potti Sriramulu Nellore
TDPలోకి జలదంకి లీడర్

నెల్లూరు జిల్లా జలదంకి మండలానికి చెందిన వైసీపీ మాజీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండ రెడ్డి ఆ పార్టీకి రిజైన్ చేసి, తన అనుచరులతో కలిసి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వీళ్లకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

More in Local