ఢిల్లీలో ఫేమస్ రైటర్ల అడ్డా.. ఇప్పుడు వివాదంలో!

ఢిల్లీలోని సుజన్ సింగ్ పార్క్ ఒకప్పుడు రైటర్లు, ఆర్టిస్టులు, రాజకీయ నాయకులు కలుసుకునే ఫేమస్ ప్లేస్. ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ కూడా ఇక్కడే ఉండేవారు. 1945లో కట్టిన ఈ కాంప్లెక్స్‌లో అంబాసిడర్ హోటల్ కూడా ఉంది. అయితే, దాదాపు 8 ఎకరాల ఈ భూమి లీజు 1960లోనే ముగిసిందని కేంద్రం చెబుతోంది. దీంతో భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం మొదలైంది. కానీ ఢిల్లీ హైకోర్టు ఈ ప్రక్రియను ఆపేసింది. దీంతో ఈ పాత కాంప్లెక్స్ ఫ్యూచర్ ఏంటనేది ఆసక్తిగా మారింది.



