ECపై దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్
TG: ఓట్ల తొలగింపుపై Ex MLA దానం నాగేందర్ ఎన్నికల కమిషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ అధికారులు BJPతో కలిసి తమ ఓట్లు తొలగించారని ఆరోపించారు. తన డివిజన్‌లోనే 20 వేల ఓట్లు తొలగించారని మాట్లాడుతూ.. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
