← Back to news

SMC చైర్మన్‌గా M. లక్ష్మి.. వైస్ చైర్మన్‌గా గిరిజమ్మ

By Anand· 1d ago· Chilamathur, Chilamathur, Sri Sathya Sai
SMC చైర్మన్‌గా M. లక్ష్మి.. వైస్ చైర్మన్‌గా గిరిజమ్మ

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో SMC ఎన్నికలు నిర్వహించారు. పాత చామలపల్లికి చెందిన M.లక్ష్మి చైర్మన్‌గా, చేనేపల్లికి చెందిన గిరిజమ్మ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 20మంది సభ్యులతో నూతన SMC కమిటీని ఏర్పాటుచేశారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, మౌలికవసతుల మెరుగుదల కోసం కమిటీ సమన్వయంతో పనిచేయనుంది. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

More in Local