← Back to news

SIRకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం

By DK· 1h ago
SIRకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం

SIR ప్రక్రియను రద్దు చేయాలని తిరుపతి జిల్లా రేణిగుంటలో వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రేణిగుంట పంచాయతీ కార్యాలయం వద్ద సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్, సీపీఐ, వైసీపీ, జనసేనతో పాటు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. SIRలో తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని, ఓటర్ల హక్కులకు నష్టం కలగకుండా చూడాలని వారు కోరారు.

More in Local