← Back to news

జంతర్‌ మంతర్‌ ప్రొటెస్ట్‌ సెగ.. FIRలు నమోదు

By Lokesh· 1h ago· X
జంతర్‌ మంతర్‌ ప్రొటెస్ట్‌ సెగ.. FIRలు నమోదు

ఢిల్లీలో జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో జరిగిన ప్రొటెస్టులపై పోలీసులు మూడు FIRలు ఫైల్ చేశారు. రెండు FIRలు పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌లో, మరో FIR కనాట్‌ ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌లో రిజిస్టర్ అయింది. నిషేధా ఆజ్ఞలు ఉల్లంఘించడం, ప్రభుత్వ సిబ్బంది విధులకు అడ్డంకి కలిగించడం,పర్మిషన్ లేకుండా గ్యాదరవ్వడం వంటి విషయాలపై BNS సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులపై ఎంక్వరి కొనసాగుతోంది.

More in National