← Back to news

60 వేల మందికి అల్పాహారం.. కమ్యూనిటీ కిచెన్

By Yadla Venudhar· 1h ago· Suryapet (Municipality), Suryapet, Suryapet
60 వేల మందికి అల్పాహారం.. కమ్యూనిటీ కిచెన్

సూర్యాపేట జిల్లాలో రూ.9.60 కోట్లతో కమ్యూనిటీ కిచెన్ రాబోతోంది. మునగాల మండలంలో నిర్మిస్తారు. జిల్లాలోని 1,029 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందుతుంది. అక్టోబర్ 6న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఒకే కేంద్రం నుంచి ఆహారం తయారీ, ప్యాకింగ్, రవాణా, పంపిణీ జరుగుతుంది.

More in Local