← Back to news

‘హనుమాన్ అంశ్’.. తెలుగు రిలీజ్‌కు రెడీ

By Nani Eluri· 1d ago· Cinemaexpress
‘హనుమాన్ అంశ్’.. తెలుగు రిలీజ్‌కు రెడీ

హిందీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘KGF’, ‘కాంతార’, ‘సలార్’ లాంటి సినిమాలు నిర్మించిన Hombale Films ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తోంది. నీబ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో భక్తి, నమ్మకం, ఆధ్యాత్మికత ప్రధానంగా ఉంటాయి. హిందీలో ఈ మూవీ 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

More in Entertainment