← Back to news

బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్ నిర్దోషులు

By విశీ· 3 Aug 2026
బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్ నిర్దోషులు

మహిళా రెజర్ల లైంగిక వేధింపుల కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. 2023లో రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా చేసిన నిరసనలతో ఈ కేసు నమోదైంది. ఢిల్లీ పోలీసులు 2023 జూన్‌లో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు భారత కుస్తీ సమాఖ్య(WFI) మాజీ చీఫ్, మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌లను నిర్దోషులుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చింది.

More in India