← Back to news

రైల్వే టికెట్ కౌంటర్లలో కొత్త రూల్.. అక్టోబర్ 27 నుంచే!

By Mahesh· 1h ago· Ndtv
రైల్వే టికెట్ కౌంటర్లలో కొత్త రూల్.. అక్టోబర్ 27 నుంచే!

రైల్వే ప్రయాణికులకు అక్టోబర్ 27 నుంచి కౌంటర్లలో టికెట్లు కొనేవారికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ అందనుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేవారికే ఈ ఫెసిలిటీ ఉంది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆఫ్‌లైన్ టికెట్ ప్రయాణికులకూ ఈ ఈ బెనిఫిట్ అందనుంది. ట్రైన్ జర్నీలో ప్రమాదం జరిగితే బాధితులకు లేదా వారి ఫ్యామిలికి ఫైనాన్షియల్ సెక్యూరిటీ కల్పించడమే దీని ఉద్దేశం. ఇన్సూరెన్స్ కవర్, ప్రీమియం ఎంత పే చేయాలి? అనే వివరాలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

More in National