"జ్ఞానూ.. జ్ఞానూ".. yes papa
ట్రెడిషనల్ ప్రొటెస్టుల్లో ఆగ్రహావేశాలే ఎక్కువగా కనిపించేవి. కానీ Gen Z ప్రొటెస్టుల్లో ఫైర్‌తోపాటూ.. ఫన్, సెటైర్లు కూడా పేలుతున్నాయి. ముంబై.. శివాజీ పార్కు దగ్గర అక్టోబర్ 2న జరిగిన ప్రొటెస్ట్‌లో యూత్.. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలని డిమాండ్ చెయ్యడమే కాదు.. "జానీ జానీ ఎస్ పాపా"ని మార్చేసి.. "జ్ఞానూ.. జ్ఞానూ".. yes papa అని పాడుతూ సెటైర్ వేశారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీన్ని తన x అకౌంట్‌లో షేర్ చేసిన CJP కో-ఫౌండర్ సౌరవ్ దాస్.. ఫన్ ఇమోజీలను క్యాప్షన్‌గా పెట్టారు.



