హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు!

TG: హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును సవాల్ చేస్తూ MLA దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇవాళ SLP ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో బీజేపీ MLA ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ MLA పాడి కౌశిక్‌రెడ్డి ఇప్పటికే కేవియట్ ఫైల్ చేశారు. BRS టికెట్‌పై ఖైరతాబాద్ నుంచి గెలిచి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్‌గా పోటీ చేసిన నేపథ్యంలో హైకోర్టు దానం మెంబర్‌షిప్‌ను రద్దు చేసి, 2024 ఏప్రిల్ 23 నుంచి <a href="https://www.theclearcutnews.com/n/mm8pH4D">అనర్హత వర్తిస్తుందని తెలిపింది.</a> ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది.


