← Back to news

వరల్డ్ టూరిజం డే ముగింపు వేడుకలు

By Appalanaidu· 1h ago· Alluri Sitharama Raju
వరల్డ్ టూరిజం డే ముగింపు వేడుకలు

అక్టోబర్ 5న అరకు ట్రైబల్ మ్యూజియంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం-2026 క్లోజింగ్ ఈవెంట్ జరగనున్నట్లు జిల్లా టూరిజం ఆఫీసర్ చలపతిరావు తెలిపారు. 'AI తో టూరిజం రీడిజైన్' థీమ్‌తో జరిగే ఈ ప్రోగ్రామ్‌లో ధింసా డాన్స్, కల్చరల్ ఈవెంట్స్, టూరిజం అవార్డుల ప్రజెంటేషన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. జిల్లా టూరిజం కౌన్సిల్, AP టూరిజం, APTDC కలసి ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాయి.

More in Local