← Back to news

అభిజీత్ దీప్కే ప్లాన్ ఇదే!

By Krishna· 1h ago
అభిజీత్ దీప్కే ప్లాన్ ఇదే!

కేంద్రానికి వ్యతిరేకంగా అంశాల వారీగా ఉద్యమిస్తున్న CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే స్ట్రాటజిక్‌గా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు ముంబైలో ప్రొటెస్టుకి పిలుపు ఇవ్వడం, ఢిల్లీలో జెండాని ఎగరేద్దామని ప్రకటించడం. కేంద్రం తీరును, బ్రిటీష్ పాలనతో పోల్చడం, మోదీని డిక్టేటర్ అనడం ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని గుర్తుచేస్తున్నట్లుంది. దేశాన్ని ఐక్యం చెయ్యాలంటే, దేశభక్తే అసలైన ఆయుధం. దీప్కే అదే చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ పోరాటం కేంద్రాన్ని కుదిపేస్తుందా అనేది మున్ముందు తెలుస్తుంది.

More in National