← Back to news

"తగ్గేదే లేదు": నేహా బోరా

By Krishna· 2h ago· X

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇవాళ AISA నాయకురాలు నేహా బోరా పెద్ద యుద్ధమే చేశారు. బారికేడ్లపైకి ఎక్కి మరీ ప్రొటెస్ట్ చేశారు. పోలీసుల్ని బలంగా ఎదుర్కొన్నారు. "అణచివేత ఎంత పెరిగినా, మేం భయపడం, తలవంచం. పోలీసుల అరాచకాలు మా గొంతును మూయలేవు. న్యాయం, హక్కుల కోసం సాగే పోరాటంలో దృఢంగా నిలబడతాం" అని ఆమె x ద్వారా తెలిపారు. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాల్సిందే అంటూ ఆమె 3వ రోజు ప్రొటెస్టు కొనసాగిస్తున్నారు.

More in National