బేబీ పుట్టగానే ఫ్రీ గోల్డ్ రింగ్

తమిళనాడు ప్రభుత్వం Govt Hospitalsలో పుట్టే ప్రతి శిశువుకూ 1 గ్రాము BIS హాల్‌మార్క్ బంగారు ఉంగరం అందించే ‘Thaimaman Thanga Mothiram’ పథకాన్ని ప్రారంభించింది. ఈ 2026 జూన్ 22 నుంచి పుట్టిన పిల్లలకు వర్తిస్తుంది. తల్లి తమిళనాడు నివాసి అయి ఉండాలి. Pregnancy and Infant Cohort Monitoring and Evaluationలో రిజిస్టర్ అయి, RCH ID కలిగి ఉండాలి. ప్రైవేట్ హాస్పటల్స్‌లో పుట్టిన పిల్లలకు ఇది వర్తించదు. హాస్పటల్‌లోనే వివరాలు వెరిఫై చేసి ఉంగరం ఇస్తారు.

