← Back to news

ఢిల్లీ EX CM Arrest

By Prashanth· 1h ago

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర ఈరోజు జరుగుతున్న నిరసనలో AAP నేత, ఢిల్లీ Ex-CM అతిషి పాల్గొనగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. CEC Gyanesh Kumar రిజైన్ చెయ్యాలనీ, ‘ఓట్‌ చోరీ’ జరుగుతోందని ఆమె నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా “ఓట్‌ చోరీ నడవదు”, “ఇంక్విలాబ్ జిందాబాద్‌” అంటూ నినాదాలు చేశారు. “మోదీ జీ.. ఢిల్లీ పోలీసులు నన్ను జంతర్‌ మంతర్‌ నుంచి అదుపులోకి తీసుకున్నారు” అని అతిషి Xలో పోస్టు చేశారు. నిరసనలో ఇతర AAP నేతలు కూడా పాల్గొన్నారు.

More in National