ఈ అడిషనల్ SP కి ఆదాయానికి మించిన ఆస్తులు?
తెలంగాణలో ACB టీమ్స్ బిగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆల్రెడీ సస్పెండ్ అయిన మాజీ అడిషనల్ ఎస్పీ ఎన్. భుజంగరావు టార్గెట్‌గా ACB రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్, సూర్యాపేటలోని ఆయన ఇల్లు, అలాగే ఆయన బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం 15 లొకేషన్లలో ACB టీమ్స్ ఒకేసారి చెకింగ్ చేస్తున్నాయి. ఈ ఆస్తుల కేసులో ACB ఇలాంటి యాక్షన్ తీసుకోవడం ఇప్పుడు పోలీస్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


