గ్రామపంచాయతీకి భూమిపూజ చేసిన MLA

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బాలు తండాలో ₹20 లక్షల బడ్జెట్తో నిర్మించనున్న గ్రామపంచాయతీ బిల్డింగ్ నిర్మాణాని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ఈవెంట్లో లోకల్ రిప్రజెంటేటివ్స్, కాంగ్రెస్ పార్టీ లీడర్స్, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



