మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బర్త్డే వేడుకలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జూబేర్ బర్త్డే సందర్భంగా బోర్లం విలేజ్లో BRS పార్టీ లీడర్స్ శనివారం సెలబ్రేషన్స్ చేశారు. ఈ సందర్భంగా విలేజ్లోని కిడ్స్, స్టూడెంట్స్కి స్వీట్స్, నోట్బుక్స్, పెన్స్, స్కెచ్ పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో BRS కీ లీడర్స్ మన్నే అనిల్ కుమార్, మమ్మాయి లక్ష్మణ్, దొంతుల రాజ్ కుమార్, బండమీది గంగాధర్ పాల్గొన్నారు.



