← Back to news

అమెరికాలో భారతీయులపై ఆన్‌లైన్ హేట్.. రిపోర్ట్ రిలీజ్

By Sharmila· 1h ago· Csohate
అమెరికాలో భారతీయులపై ఆన్‌లైన్ హేట్.. రిపోర్ట్ రిలీజ్

అమెరికాలో సౌత్ ఏషియన్స్‌పై ఆన్‌లైన్‌లో ద్వేషపూరిత వ్యాఖ్యలు, వర్ణ వివక్ష పెరుగుతున్నట్లు ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్’ రిపోర్ట్ తెలిపింది. ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కి చెందిన నిపుణులను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ద్వేషపూరిత కామెంట్స్ పెరుగుతున్నాయని చెప్పింది. వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ.. అమెరికాలో స్థిరపడిన ఇండియన్స్‌పై వివక్ష తీవ్రతను బయటపెట్టింది.

More in International