పైలట్ స్మిత్ ఫ్యామిలీతో మాట్లాడిన మోదీ

ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్ స్మిత్ సాహసాన్ని ప్రధాని మోదీ మరోసారి ప్రశంసించారు. స్మిత్‌ను చూసి ప్రపంచం గర్విస్తోందని అన్నారు. దేశానికి పేరు తెచ్చిన ఆయనకు సెల్యూట్ చేయాలని పిలుపునిచ్చారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని ప్రజలంతా ప్రార్థించాలని కోరారు. స్మిత్ తండ్రి భూపేంద్ర, తల్లి గీత, భార్య సోనాల్‌తో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు మోదీ తెలిపారు. స్మిత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.


