← Back to news

INDI కూటమి సెన్సేషనల్ డెసిషన్

By Krishna· 1h ago· Thehindu
INDI కూటమి సెన్సేషనల్ డెసిషన్

అక్టోబర్ 6న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కి మార్చ్ చెయ్యాలని INDIA బ్లాక్ నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో సమావేశమైన అలయన్స్ నేతలు.. CEC జ్ఞానేష్ రిజైన్, 'సర్', బ్యాలెట్ పేపర్ల వాడకం వంటి అంశాలపై చర్చించారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు జిల్లాల్లో ‘డెమోక్రసీని కాపాడండి’ ర్యాలీలు చెయ్యాలనీ, నవంబర్ 1న ఢిల్లీలో పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించారు. 13కోట్లకు పైగా ఓట్ల తొలగింపు, ఓటు చోరీ వల్ల డెమొక్రసీ డేంజర్‌లో ఉందనీ, నేతలు కలిసి పోరాడాలని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే పిలుపునిచ్చారు.

More in National