బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు షేక్ హసీనా రెడీ!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన సొంత దేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ తనను అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా లేదా చంపేసినా డిసెంబర్ నాటికి ఖచ్చితంగా వెళ్తానని స్పష్టం చేశారు. 2024 స్టూడెంట్స్ ప్రొటెస్ట్ టైమ్‌లో క్రైమ్స్ చేశారనే ఆరోపణలతో అక్కడి కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం ఇండియాలో ఉంటున్న 78 ఏళ్ల హసీనా, తనపై వచ్చిన కేసెస్ అన్నీ పొలిటికల్ రివేంజ్ అని, తన ప్రజల కోసమే రిస్క్ చేసి తిరిగి వెళ్తున్నానని స్పష్టం చేశారు.


