← Back to news

రాహుల్ గాంధీకి బర్త్‌డే విషెస్ చెప్పిన మోదీ!

By sahani· 19 Jun 2026· X
రాహుల్ గాంధీకి బర్త్‌డే విషెస్ చెప్పిన మోదీ!

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్తూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ మంచి హెల్త్‌తో, సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నట్లు PM మోదీ తన మెసేజ్‌లో పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ ఇలా ప్రత్యేకంగా విషెస్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More in General