బీహార్ యువకుడి ప్రేమలో పడ్డ రష్యా యువతి!
ఉపాధి కోసం రష్యా వెళ్లిన బీహార్ యువకుడు రాహుల్ యాదవ్‌కు అక్కడ జూలీ అనే యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొంతకాలానికి రాహుల్ ఇండియాకు తిరిగొచ్చాడు. అతడిని వదిలి ఉండలేకపోయిన జూలీ.. ఆరు నెలల తర్వాత తన కుటుంబంతో కలిసి బీహార్‌లోని అతడి గ్రామానికి వచ్చింది. రాహుల్ గుడిసెలో ఉంటున్నాడని తెలిసినా అతడితోనే ఉంటానని చెప్పింది. దీంతో రెండు ఫ్యామిలీలు నవంబర్‌లో వీరి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాయి.



