← Back to news

1994–95 బ్యాచ్‌ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

By VIJAY KUMAR· 53m ago· Bhadradri Kothagudem
1994–95 బ్యాచ్‌ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఇల్లంద ZPH స్కూల్‌లో 1994–95 బ్యాచ్ పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ జరిగింది. చాన్నాళ్ల తర్వాత కలుసుకున్న ఫ్రెండ్స్ స్కూల్ డేస్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నాటి టీచర్లను శాలువాలతో ఆత్మీయంగా సన్మానించారు. HM జైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ, కుమారస్వామిలతో పాటు పాత విద్యార్థులు రాజు, సునీత, మంజులా రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More in Local