← Back to news

ద్రాక్షారామ ఆలయ అన్నదానానికి భారీ విరాళం

By బొమ్ము దుర్గారావు· 1h ago· Velampalem, Ramachandrapuram, Dr. B.R. Ambedkar Konaseema
ద్రాక్షారామ ఆలయ అన్నదానానికి భారీ విరాళం

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలోని నిత్య అన్నదాన ట్రస్ట్‌కు ఇద్దరు దాతలు 2,00,232 విరాళం అందించారు. విశాఖపట్నానికి చెందిన ప్రసాద్ రావు 1,00,116, మునగండకు చెందిన భమిడి వెంకట కృష్ణచైతన్య 1,00,116 విరాళంగా ఇచ్చారు. దాతలకు ఆలయ సహాయ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గా భవాని స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించి అభినందించారు.

More in Local